Hanshitha reddy speech..Tollywood ace director Harish Shankar and Producer Dil Raju collaborate for a web series titled ATM which will be streaming on zee5 ott platform
#ATMwebseries
#Tollywood
#Dilraju
#Harishshankar
#Zee5ott
#hanshithareddy

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 భాగస్వామ్యంలో దిల్ రాజు – హరీష్ శంకర్ కలిసి ”ATM” అనే వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నారు. ”హైదరాబాద్ నగరంలో జరిగే ఓ విచిత్రమైన దొంగతనం, దీని వెనుక ఉన్న ఇద్దరు మేధావులు నేపథ్యంలో” ఈ సిరీస్ ఉండబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో దిల్ రాజు కుమార్తె హన్షితరెడ్డి మరియు అల్లుడు హర్షిత్ రెడ్డిలతో కలిసి హరీష్ శంకర్ ఈ ATM వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు